సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి లింగమంతులస్వామి జాతర జనసంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల 'ఓ లింగా' నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. మూడోరోజు ముఖ్య ఘట్టమైన చంద్రపట్నం వేడుకలకు మంత్రి జగదీశ్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. ఇప్పట...
More >>