పంజాబ్ లూథియానా కోర్టు కాంప్లెక్స్ సమీపంలో 2 గ్రూపుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఒక గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో మరో గ్యాంగ్ కు చెందిన ఇద్దరు మరణించారు. పాతకక్షలతోనే నిందితులు ఘాతుకానికి తెగబడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 2 గ్రూపుల మధ్య ఎప్పటి...
More >>