తుర్కియే, సిరియాలను భయంకరమైన భూకంపాలు కబలించిన వేళ భారత్ ఆపన్నహస్తం అందిస్తోంది. అక్కడ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు NDRF బృందాలను తరలిస్తోంది. వాయుసేనకు చెందిన C-17 విమానంలో తుర్కియేలోని అదాన ఎయిర్ పోర్ట్ కు నూటా ఒక్కమంది NDRF సిబ్బందితోపాటు, ప్రత...
More >>