వైరా నియోజకవర్గంలో భారాస ఎమ్మెల్యేను గెలిపించే బాధ్యత తనదేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైరా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించడంతో ఈ మేరకు పువ్వాడ చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయంగా వేడిని రాజేశాయి. వైరా...
More >>