పుస్తకప్రియుల పండగ వచ్చేస్తోంది. వందల స్టాళ్లు, లక్షల పుస్తకాలు... పది రోజులపాటు విజ్ఞానదాయకమైన కార్యక్రమాలు సమ్మిళంగా సాగే విజయవాడ పుస్తక మహోత్సవం ఈ నెల 9న ప్రారంభం కాబోతోంది. అసంఖ్యాకమైన అక్షరప్రియులను అక్కున చేర్చుకునేందుకు... వారిని విజ్ఞానలోకంలో...
More >>