రాష్ట్ర ప్రభుత్వం మిగులు ఉపాధ్యాయులు ఉన్నట్లు చూపిస్తూ... బైజూస్ ద్వారా వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని టీచర్లు ఆరోపించారు. ఖాళీలు భర్తీ చేయాలని కేంద్రం చెబుతున్నా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా కర్నూలు ...
More >>