బడుగు, బలహీన వర్గాలను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా చూస్తే ఆయా వర్గాల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రులు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని కోకాపేటలో వివిధ బీసీ కులాలకు సంబంధించి ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు హర...
More >>