తెలంగాణ వారసత్వ సంపద కాలగర్భంలో కలుస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందినా.... ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. "హాథ్ సే హాథ్ జోడో యాత్ర" రెండో రోజు ములుగు జిల్లాలో కొనసాగుతోంది. నిన్న...
More >>