తుర్కియే, సిరియాల్లో సంభవించిన తీవ్రభూకంపాల్లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఎటు చూసినా శవాల దిబ్బలు, భవనాల శిథిలాలే దర్శనమిస్తున్నాయి. ఇప్పటివరకు రెండు దేశాల్లో కలిపి 5వేలమందికిపైగా దుర్మరణం చెందినట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడిస్తున్నయి. వేలాద...
More >>