రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మాస్కోపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు భారత్ కు అనుకూలంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్న ధర కంటే చౌక ధరకు ముడి చమురును భారత్ కు రష్యా ఎగుమతి చేస్తోంది. దీంతో రష్యా నుంచి భారత్ కు చమురు దిగుమతులు రికార్డు స్థాయికి...
More >>