ఫిబ్రవరి ఆరో తేదీ దాటినా జీతాలు పడకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో సుమారు 60శాతం మందికి జనవరి నెల జీతం ఇంతవరకు అందలేదని చెబుతున్నారు. ఉపాధ్యాయుల్లో దాదాపుగా ఎవ్వరికీ రాకపోగా... వ్యవసాయ శాఖలోనూ ఇలాంటి పరిస్థ...
More >>