రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులు తారాస్థాయికి చేరుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేసిన రుణం 55 వేల కోట్ల రూపాయలు దాటింది. వివిధ కారణాలు చెప్పి సగటున రోజూ 205 కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ అప్పు చేస్తోంది. ప్రభు త్వ తీరుపై విపక...
More >>