దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు.... ఆ పల్లెలే ఇప్పుడు పట్నం బాట పట్టాయి. పనులు లేక బతుకు భారమై...కష్టాన్ని నెత్తి మీద పెట్టుకుని బతుకు జీవుడా అంటూ తరలి వెళ్లిపోతున్నారు. వయసు మీద పడ్డ వృద్ధులు, పిల్లలు మినహా... పల్లెలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. కర్నూల్ లో...
More >>