తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల 90 వేల 396 కోట్ల అంచనాతో... 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ రాబడి 2 లక్షల 16 వేల 566 కోట్లు, మూలధన రాబడి 55 వేల 278 కోట్లుగా అంచనా వేసింది. రెవెన్యూ వ్యయాన్ని 2 లక్షల 11 వేల 685 క...
More >>