ఇటీవల కన్నుమూసిన సీనియర్ నటీమణి జమునకు... ప్రజా నాట్యమండలి ఘన నివాళులు అర్పించింది. ఆమె గౌరవార్థం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో మాదాల రవి, వందేమాతరం శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ప్రజా నాట్య మండలి సీనియర్ నాయకులు కందిమళ్ల ప్రతాప్ రెడ్డి, ...
More >>