తుర్కియే, సిరియాలను వరుస భూకంపాలు...... వణికించాయి. ఈ భారీ భూకంపాల ధాటికి రెండు దేశాల్లో... కలిపి 19 వందలమందికిపైగా మరణించారు. వేలమంది తీవ్రంగా గాయపడ్డారు. తుర్కియేలో 24 గంటల వ్యవధిలో..... మూడు సార్లు భూమి కంపించింది. తెల్లవారుజామున 7.8 తీవ్రతతో భారీ...
More >>