రాజధాని రైతుల పోరాటం 11 వందల 47వ రోజుకు చేరుకుంది. అమరావతి గ్రామాల్లో దీక్షా శిబిరాల్లో రోజువారీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. విశాఖను త్వరలో రాజధాని చేస్తామంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను రాజధాని రైతులు తప్పుబట్టారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఎలా మాట్లా...
More >>