రాజకీయ నాయకులు ఇచ్చే హామీలు.... నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయనే దానికి నిదర్శనం ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి. 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామని... ఎన్నికల ముందు హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా దాన్ని పట్టించుకునే వార...
More >>