పోటీ ఏదైనా.. వేదిక ఎక్కడైనా వారు కాలికి గజ్జెకట్టి నృత్యం చేశారంటే బహూమతి రావాల్సిందే. ఓ వైపు చదువు, మరోవైపు ఇష్టంగా నేర్చుకున్న కూచిపూడి, జానపద నృత్యాల్లో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో పలు పురస్కారాలు అందుకుని...
More >>