సమస్యలు పరిష్కరించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీ కార్యకర్తలు కదంతొక్కారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, కనీస వేతనం 26 వేలకు పెంపు సహా తనిఖీల పేరుతో వేధింపులు ఆపాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని... కలెక్టరేట్‌ల వద్ద నిరస...
More >>