అలనాటి ప్రాచీన వైభవం, సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయాలు మన ఆలయాలు. అలాంటి ఆలయాల్లోని... ప్రతి గాలి గోపురానికీ ఓ ప్రాముఖ్యత ఉంటుంది. అపురూపమైన చిత్రకళకు, శిల్పకళా సంపదకు అవి ఆనవాళ్లు. గత చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తుంటాయి. అంతేకాదు భవిష్యత్ త...
More >>