భారీ భూకంపం ధాటికి టర్కీ, సిరియాలు కుదేలయ్యాయి. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి దాదాపు వందమంది మృత్యువాత పడినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. భూకంపం ధాటికి లెబనాన్ , సైప్రస్ లోనూ భూమి కంపించినట్లు అధి...
More >>