అటు ప్రకృతి వైపరీత్యాలు... ఇటు తెగుళ్లు వైరస్ ల బెడద... మిర్చి రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. అనుకున్న స్థాయిలో పంట లాభాలు రావడం దేవుడు ఎరుగు... తెగుళ్లతో నష్టపోయి ఒక్క పైసా రాక పంటలను తొలగిస్తున్నారు. అప్పులు తెచ్చి ఎరువులు క్రిమిసంహారక మందులు పిచ...
More >>