ఐదు రోజుల పాటు జరిగే దురాజ్ పల్లి లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఓ లింగా...ఓలింగా అంటూ లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అశేషంగా వస్తున్న భక్తజనం కోసం సూర్యాపేట జిల్లా యంత్రాగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది..
-------...
More >>