ఏటిగట్టు గ్రామాలకు వెళ్లే ఏకైక రహదారి..నిత్యం వేలాది వాహనాలు ఆ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. ఓవర్ లోడుతో వెళ్లే పెద్దపెద్ద లారీలతో రహదారి మొత్తం చిధ్రమైంది. వాహనదారులకు నరకం చూపుతున్న ఈ రోడ్డు విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభించారనే ఆనందం ఆవిరిపోయింది. ...
More >>