అసెంబ్లీలో కేటీఆర్ , MIM సభ్యుడు అక్బరుద్దీన్ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. పాతబస్తీలో అభివృద్ధి కార్యక్రమాలు సహా మైనార్టీల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అక్బరుద్దీన్ మండిపడ్డారు. దీనిపై స్పందించిన K.T.R ఏడుగురు సభ్యులున్న పార్టీ సభ్యుడు....
More >>