జగిత్యాల గ్రామీణ మండలం నర్సింగాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలు వెలికితీసిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#etvtelangana
#latestne...
More >>