చిత్తూరు జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఊరూరా ఎదురేగి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు. స్థానికులతో మమేకమైన లోకేశ్ .... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో వివరిస్తూ ముందుకు...
More >>