అమెరికాలోని ఈశాన్య ప్రాంతాలను హిమతుపాను వణికిస్తోంది. చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయి కనిష్ఠానికి పడిపోయాయి. న్యూ హ్యాంప్ షైర్ మౌంట్ వాషింగ్టన్ లో ఉష్ణోగ్రత మైనస్ 79 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. టెక్సాస్ లో విద్యుత్ లేక ప్రజలు తీవ్ర ఇబ...
More >>