విజయనగరానికి క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేయాలని కోరుతూ... క్యాన్సర్ ఆస్పత్రి సాధన సమితి అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ దీక్ష చేపట్టారు. మయూరి కూడలిలో చేపట్టిన దీక్షకు వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు. అశోక్ గజపతిరాజు, కొణతాల రామకృష్ణ, గిడుగు ర...
More >>