గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయ సమీపంలో ఉద్రిక్తత నెలకొంది. లోకేశ్ పాదయాత్రలో హత్యాయత్నం కేసులపై నిరసనగా తెదేపా నేత కార్యాలయం వద్దకు చేరుకుని...... డీజీపీ, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ కేసులు బనాయించిన వారిపై చర్యలు తీసుకోవాల...
More >>