భారాస అంటూ ఊరేగుతూ తెలంగాణ ప్రయోజనాలను గాలికొదిలేస్తారా... అని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ కు ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా మండలిలో మాట్లాడిన ఆయన.... వాస్తవాలకు విరుద్ధంగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. 24గంటల కరెంటు ఎప్పుడొస్త...
More >>