కేబినెట్ రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ చదివారని భాజపా ఎమ్మెల్యే రఘునందన్ అన్నారు. తెలంగాణకు న్యాయంగా, చట్టబద్ధంగా కేంద్రం సహకరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. వైద్య కళాశాలల విషయంలో కేంద్రాన్ని విమర్శించడం తగదని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం SDF నిధులను ...
More >>