వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చామని... ఆ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. విశాఖలో జరిగిన ప్రాంతీయ రెవెన్యూ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. భూముల సర్వేకు సంబంధించి గ్రామస్థాయిలో నియామకాలు పూర్తి ...
More >>