వోకల్ ఫర్ లోకల్' అని నినాదాలు ఇచ్చే ప్రధాని మోదీకి తెలంగాణలో జరిగే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కనిపించదని... మంత్రి కేటీఆర్ విమర్శించారు. పొరుగు రాష్ట్రాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులకు జాతీయహోదా ఇస్తూ... తెలంగాణను విస్మరించినా ఇక్కడి భాజపా నేతలకు కన...
More >>