ప్రముఖ నేపథ్యగాయని వాణీజయరాం కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తన మధుర గానంతో అందరినీ ఓలాలడించిన వాణీ జయరాంకు... ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అవార్డు అందుకోక ముందే ఆమె తనువు చాలించారు. పదేళ్...
More >>