మాఘ మాసంలో నారింజ పరిమళంలా వాణీ జయరాం ఆలపించిన ప్రతి పాట నిత్య ఆఘ్రాణితం. స్వర నైవేద్యం. వాణీ జయరాం సినీసాగర మథనంలో తేనె వాగులు, మేలిముత్యాలు, వెన్నెల సోనలు వుంటాయి. సంగీత జగాన సప్తస్వరాలే వసంత రాణులై ఆ పాటల్లో మయూరాల్లా నాట్యం చేస్తుంటాయి. అందుకే స...
More >>