శ్రీకాకుళంలో......విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ''ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు'' సమరయాత్ర సభను పోలీసులు అడ్డుకున్నారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన సభావేదికతో పాటు కుర్చీలను పోలీసులు తొలగించారు. దీంతో రెండవ పట్టణ...
More >>