వరంగల్ జిల్లాలో Y.S షర్మిల పాదయాత్ర వైతెపా శ్రేణుల కోలాహలం మధ్య ఉత్సాహంగా కొనసాగుతోంది. A.B తండా,దౌలత్ నగర్ మీదుగా వర్ధన్నపేట నియోజకవర్గానికి షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర చేరుకుంది. పాదయాత్ర 3వేల 546 కిలోమీటర్లకు చేరుకుంది. పాదయాత్రలో ఎలాంటి అవాంఛనీ...
More >>