విశాఖలో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో....క్యాన్సర్ అవగాహన నడకను... వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని జెండాఊపి ప్రారంభించారు. క్లోజ్ ద కేర్ గ్యాప్ అంశంతో నిర్వహించిన ఈ నడక RK బీచ్ లోని కాళీమాత ఆలయం నుంచి YMCA వర...
More >>