చిలీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. దావాలనం ధాటికి ఇళ్లు, వేలాది ఎకరాల అటవీ సంపద కాలిబూడిదైపోతోంది. ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు 13 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. భారీ గాలులకు మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని చిలీ ప్రభుత్వం వెల్...
More >>