వైకాపా తిరుగుబాటు MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. జగన్ ని గానీ., వైకాపా పార్టీని గానీ విమర్శిస్తే అంతు చూస్తామంటూ బెదిరించారు. సొంత నేతలే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని... ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల కోటంరెడ్డి వైకాపాపై విరుచ...
More >>