కుమార్తె వైద్యం కోసం ఇల్లు అమ్ముకోకుండా ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుపడుతున్నారంటూ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన ఆరుద్ర అనే మహిళను తాజాగా పోలీసులు మరోసారి భయాందోళనకు గురిచేశారు. కాకినాడ జిల్లా రమణయ్యపేటలో నివాసం ఉంటున్న ఆరుద్ర ఇంటిక...
More >>