మేడ్చల్ జిల్లా నేరేడ్ మెట్ పీఎస్ పరిధిలో పెంపుడు పిల్లిని దొంగిలించి చంపి తిన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 29న GK కాలనీకి చెందిన మహిళ.. తాను పెంచుకుంటున్న పిల్లి కనిపించకుండా పోయిందని ఫిర్యాదు ఇచ్చారు. చుట్టు పక్కల వెతికిన...
More >>