హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ స్పితిలో అరుదైన మంచు చిరుతలు దర్శనమిచ్చాయి. మంచులో ఆడుకుంటున్న మూడు మంచు చిరుతల్ని స్థానికులు కెమెరాల్లో బంధించారు. ఆ అరుదైన జీవుల రక్షణకు అటవీశాఖ...అనేక చర్యలు చేపట్టింది. ఫలితంగా ఇప్పుడిప్పుడే అక్కడ వాటి సంఖ్య పెరుగుతూ...
More >>