సామాన్యులకు కేరళ ప్రభుత్వం షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ పై 2 రూపాయల సెస్ విధిస్తున్నట్లు ప్రకటించింది. సోషల్ సెక్యూరిటీ సీడ్ ఫండ్ కు 750 కోట్ల అదనపు ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా ఈ సెస్ విధిస్తున్నట్లు కేరళ ఆర్థిక మంత్రి KN బాలగోపాల్ తెలిపారు. ద్రవ్...
More >>