పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన 45లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు 2వేల కోట్లు కేటాయించడం సిగ్గుచేటని... జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ .కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన... కార్పొరేట్ బడాబాబులక...
More >>