ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దండయాత్రకు ఏడాది పూర్తికావస్తోంది. కీవ్ సేనలను మట్టి కరిపించి అలవోకగా యుద్ధంలో విజయం సాధిస్తామని భావించిన పుతిన్‌కు భంగపాటే ఎదురైంది. అనూహ్య రీతిలో మాస్కో బలగాలను ఎదిరిస్తున్న ఉక్రెయిన్ సైన్యం.. ఇప్పటి వరకు వెనక్కి తగ్గకు...
More >>