పాఠశాల విద్యార్థుల పట్ల ప్రభుత్వ తీరుపై పుదుచ్చేరి ప్రతిపక్ష MLAలు వినూత్న నిరసన తెలిపారు. DMK శాసనసభ్యులు యూనిఫాం, బ్యాగులు, ఐడీ కార్డులు ధరించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. విద్యార్థులకు యూనిఫాంలు, సైకిళ్లు, ల్యాప్ టాప్‌లు ఇవ్వడం లేదంటూ... సైకిళ...
More >>