దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్ బయలుదేరిన ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమాన ఇంజిన్ లో.... ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమాన ఇంజిన్ లో పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది... అబుదబి విమాశ్రయంలో సురక్షితంగా దింపారు....
More >>